Surprise Me!

PM Modi Visits Adampur Airbase | Salutes Brave Soldiers of Operation Sindoor | Asianet News Telugu

2025-05-13 20,349 Dailymotion

ఆదంపూర్ ఎయిర్ బేస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. "ఆపరేషన్ సిందూర్"లో పాలుపంచుకున్న భారత సైనికులకు, సైనిక దళాలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దేశ రక్షణలో చూపిన ధైర్యం, తెగువ, వ్యూహాత్మక నిబద్ధతపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా అక్కడున్న సైనికులంతా "భారత్ మాతా కీ జై" అంటూ మోదీతో కలిసి జయజయ ధ్వానాలు చేశారు.

#PMModi #OperationSindoor #IndianArmy #IndianAirForce #AdampurAirbase #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️